Bapu: ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైన 'బాపు' 1 y ago
థియేటర్లోకి వచ్చిన రెండు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది 'బాపు'. బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దయ దర్శకత్వం వహించారు. 'బలగం' సుధాకర్రెడ్డి టైటిల్ పాత్రలో కనిపించిన ఈ తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమా జియోహాట్ స్టార్ వేదికగా మార్చి 7 నుంచి అందుబాటులోకి రానుంది.